ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాకు ఓకే చెప్పిన వరుణ్.. ఇక వరుణ్ పంట పండినట్లేనా..?
sivakumar
November 13, 2019
18+, MOVIES
1,105 Views
మెగా హీరో వరుణ్ తేజ్ వరుస హిట్లతో దూసుకెళుతున్నారు. ముకుందా, ఫిదా, ఎఫ్2, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలతో మంచి ఫాంలోకి వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు దర్శకుడు సురేందర్ రెడ్డి చెప్పిన కథకు ఓకే చెప్పాడట. వరుణ్ తేజ్ కు ఈ కథ నచ్చడంతో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. అయితే ఈ కథ ఇంతకుముందు ప్రభాస్ కు చెప్పారని ప్రభాస్ కు నచ్చినా డేట్స్ ఖాళీగా ఉండకపోవడంతో ఈ సినిమా చేయలేకపోతున్నాదు. అలాగే ప్రభాస్ సొంత బ్యానర్లో మరో సినిమా చేస్తుండడంతో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు ప్రభాస్ కాల్షీట్లు ఖాళీ లేవంట. ఈ క్రమంలో వెళ్లడంతో ఆయన ఓకే చెప్పారట ఈ సినిమా ప్రభాస్ వంటి బడ హీరోతో చేస్తున్నారంటే కథా కథనంలో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు వరుణ్ సినిమా చేస్తుండడం పట్ల వరుణ్ కు మరింత స్టార్ డం పెరగనుందని అర్థమవుతుంది.
Post Views: 263