2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చిన జనసేన ఈ ఎన్నికల్లో మా మాత్రం పైకి విడివిడిగా పోటీ చేస్తున్న లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ రెండు పార్టీలు మిత్రపక్షాలు గానే ఎన్నికలకు రాష్ట్ర ప్రజలకు కనిపించారు. అయితే ఎన్నికల అయిపోయిన తర్వాత కూడా ఈ రెండు పార్టీలు కలిసి చేస్తున్న రాజకీయం పట్ల ప్రజలు విసుగు చెందుతున్నారు. చంద్రబాబు ప్రజా వ్యతిరేక పాలనలో వైసీపీకి ఓటేసిన మూడో ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం సందు దొరికితే తెలుగుదేశం పార్టీకి వ్యవహరిస్తున్నారు. తాజాగా విశాఖ లాంగ్ మార్చ్ లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు హడావిడిగా రేపు జరగనున్న చంద్రబాబు నిరాహార దీక్షలో మళ్లీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. ఓ రకంగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేసేందుకు రెండు పార్టీలు ఇంచుమించుగా కలిసే ముందుకెళ్తున్నాయని చెప్పుకోవాలి.
