Home / ANDHRAPRADESH / జగన్ రెడ్డి అంటే తప్పు లేనప్పుడు పవన్ నాయుడు అంటే తప్పేంటి.?

జగన్ రెడ్డి అంటే తప్పు లేనప్పుడు పవన్ నాయుడు అంటే తప్పేంటి.?

సాధారణంగా కొన్ని దశాబ్దాల కాలం నుంచి పేరు చివర కులాల పేర్లు తగిలించుకోవడం, ఆరకంగా పేర్లు పెట్టడం అనేది గతం నుంచి ఉంది. అయితే మారుతున్న కాల నేపథ్యంలో చాలా మంది పేరు చివరి పదాన్ని తప్పించి మిగిలిన పేరుతో పిలిపించుకుంటున్నారు. అయితే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే చాలామంది ఆయనను వయసులో చిన్న వాడు కాబట్టి పెద్ద వయసున్న వ్యక్తి కాదు కాబట్టి జగన్ జగన్ జగన్ అంటూ పిలుస్తూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన సందర్భాల్లో ఆయన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని సంబోధిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఇప్పుడు కావాలని కులాన్ని అంటగట్టిన విధంగా వ్యక్తిగా ముద్ర వేసేందుకు జగన్ ను కొత్తగా జగన్ రెడ్డి అంటూ పిలుస్తున్నారు. ఈ విషయంలో వైసీపీ పవన్ కు కౌంటర్ ఇచ్చింది పవన్ ని కూడా పవన్ నాయుడు అని పిలుస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన శ్రేణులు పవన్ ని ఎందుకు అలా సంపాదిస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్రెడ్డిని జగన్ రెడ్డి అనగా తప్పు లేనిది పవన్ నాయుడు అంటే తప్పు వైసిపి కౌంటర్ ఇస్తోంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat