వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కక్కడ వర్షాలతో వాగులు వంకలు పొంగుతున్నాయి. దీంతో ఇసుక తీయడం కష్టతరంగా అసాధ్యంగా మారింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి భవన నిర్మాణ కార్మికులకు నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే వర్షాలు తగ్గిన తర్వాత ఇసుక తీసి ఆ సమస్య లేకుండా చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో అధికారులు ఎవరు సెలవులు పెట్టొద్దని ఇసుక పై ఓ వారం పాటు పని చేసి శభాష్ అనిపించుకున్నారు సీఎం చెబుతున్నారు. అయితే ఏ లింగం లేనప్పుడు బోడి లింగమే గతి అన్నట్టుగా ఏ సమస్య లేనప్పుడు చంద్రబాబు ఇదే సమస్య గా ప్రొజెక్ట్ చేయడం జగన్ సమస్యను పరిష్కరించిన తరువాత కూడా దీక్షకు దిగడం, ఆరు గంటల పాటు నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించడం మరింత హాస్యాస్పదంగా విడ్డూరంగా కనిపిస్తోంది.
Home / ANDHRAPRADESH / రేపటి నుంచి జగన్ ఇసుక వారోత్సవాలు ప్రారంభిస్తుంటే..రేపే దీక్ష చేస్తున్న చంద్రబాబు !
Tags ap Chandrababu jagan politics sand tdp ysrcp