వేరు శనగతో చాలా లాభాలున్నాయంటున్నారు పరిశోధకులు. వేరు శనగతో ఏమి ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం.
గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది
బ్లడ్ షుగర్ లెవల్స్ ను నియంత్రిస్తుంది
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది
ఇన్సులిన్ సెన్సిటీవిటీని పెంచుతుంది
మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది
విటమిన్ ఈ అధికంగా లభిస్తుంది
ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది
