Home / MOVIES / షాకింగ్..లెస్బియన్ పాత్రలో హాట్ యాంకర్ రష్మి..!

షాకింగ్..లెస్బియన్ పాత్రలో హాట్ యాంకర్ రష్మి..!

ఎట్ ప్రెజెంట్ తెలుగు టాప్ యాంకర్స్‌లో రష్మీ గౌతమ్ ముందు వరుసలో ఉంటుంది. ఎక్స్‌ట్రా జబర్దస్త్, ఢీ వంటి షోలతో బుల్లితెరపై బిజీ బిజీగా ఉండే ఈ హాట్ బ్యూటీకి పాపం సినిమాల్లో మాత్రం ఇంత వరకూ మాంచి హిట్ పడలేదు. మంచి అందం, గ్లామర్‌తో పాటు ఎక్స్‌పోజింగ్‌ సైతం సై అనే రష్మీకి ఎందుకనో సినిమాల్లో బ్రేక్ రావడం లేదు. అయితే ప్రస్తుతం సినీ కథలతో పాటు పలు వెబ్ సిరీస్‌ కథలు కూడా వింటున్న ఈ భామ తాజాగా ఓ వెబ్‌సిరీస్‌కు సంతకం చేసినట్లు సమాచారం. మామూలుగా హిందీలో వెబ్‌సిరీస్‌లు అన్నీ హాట్ హాట్ బెడ్‌రూం సన్నివేశాలు, సెమీ న్యూడ్ సీన్లతో రూపొందుతున్నాయి. కియారా అద్వానీ, రాధికా ఆప్టే వంటి హాట్ హీరోయిన్స్‌కు వెబ్‌ సిరిస్‌ల ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. దీంతో రష్మి కూడా తన క్రేజ్ పెంచుకునేందుకు ఈ వెబ్‌ సిరీస్‌లు వైపు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా రష్మీ చేస్తున్న వెబ్ సిరీస్‌‌ హాట్‌హాట్‌గా ఉండబోతుందని టాక్. అయితే ఈ వెబ్‌సిరీస్‌లో రష్మీ ఏకంగా లెస్బియన్ పాత్రలో నటించేందుకు అంగీకరించడం హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా బాత్రూం సన్నివేశాలు, బెడ్‌రూం సీన్లతో రూపొందే వెబ్ సిరీస్‌‌లకు ఏ మాత్రం తగ్గకుండా రష్మీ నటించబోయే వెబ్ సిరీస్ కూడా ఉండబోతుందంట..గుంటూరు టాకీస్ సిన్మాలో రష్మీ ఏ స్థాయిలో అందాలు ఆరబోసిందో చూసాం..లిప్‌లాక్ సీన్లలో కాని, ఇంటిమేట్ సీన్లలో కాని రష్మీ ఇరగదీసింది. మరి తాజాగా రాబోతున్నఈ వెబ్‌‌సిరీస్‌లో లెస్బియన్ పాత్రలో రష్మీ ఏ స్థాయిలో చెలరేగిపోతుందో చూడాలి. మొత్తంగా రష్మీ లెస్బియన్ పాత్రలో నటిస్తుందన్న వార్తలు ఇప్పుడు తెలుగు ఆడియన్స్‌ను ఊపేస్తున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat