Home / SPORTS / టీమిండియా రికార్డ్…మొదటి స్థానం వాళ్ళదే..!

టీమిండియా రికార్డ్…మొదటి స్థానం వాళ్ళదే..!

ఆదివారం టీమిండియా, బంగ్లాదేశ్ మధ్య చివరి టీ20 జరగగా అందులో భారత్ విజయం సాధించింది. తద్వారా సిరీస్ ను కైవశం చేసుకుంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో 2-1 తో రోహిత్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో  భారత్ మరో రికార్డ్ బ్రేక్ చేసింది. చివరి 100 టీ20 మ్యాచ్ లు చూసుకుంటే విన్నింగ్ శాతం భారత్ కే ఎక్కువ ఉంది. వివరాల్లోకి వెళ్తే..!

ఇండియా: 63.75%

పాకిస్తాన్: 61.82%

సౌతాఫ్రికా: 60.08%

ఆస్ట్రేలియా: 55.46%

న్యూజిలాండ్: 52.03%

ఇంగ్లాండ్: 51.81%

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat