Home / SPORTS / తాజా టీ20 బ్యాట్టింగ్ ర్యాంకింగ్స్..ఇండియన్ ప్లేయర్స్ స్థానం ఎక్కడో తెలుసా..?

తాజా టీ20 బ్యాట్టింగ్ ర్యాంకింగ్స్..ఇండియన్ ప్లేయర్స్ స్థానం ఎక్కడో తెలుసా..?

టీ20 ఈ ఫార్మాట్ పేరు వింటే చాలు ఎవరికైనా పూనకం వచ్చేస్తుంది. అటు బ్యాట్టింగ్ పరంగా, ఇటు బౌలింగ్ పరంగా ఎవరి టాలెంట్ వారు చూపిస్తారు. ఇక భారత్ విషయానికి వస్తే ఈ పొట్టి ఫార్మాట్ లో మెరుగైన ప్రదర్శన చూపిస్తారు. అయితే టాప్ 10 లో చూసుకుంటే మనవాళ్ళు ఇద్దరే ఉన్నారని చెప్పాలి. వారు రోహిత్ శర్మ మరియు కెఎల్ రాహుల్. వీరిద్దరూ 7,8 స్థానాల్లో ఉన్నారు. ఇక లిస్టు విషయానికి వస్తే..ఎవరెవరు ఎన్ని పాయింట్లతో ఉన్నారో చూద్దాం..!

  1. బాబర్ ఆజం: 876

2.ఆరోన్ ఫించ్: 807

3.డవిద్ మలన్: 782

4.కాలిన్ మున్రో: 778

5.గ్లెన్ మాక్స్వెల్: 765

6.జాజై: 727

7.రోహిత్ శర్మ: 677

8.కెఎల్ రాహుల్: 660

9.మోర్గాన్: 652

10.మార్టిన్ గుప్తిల్: 652

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat