Home / LIFE STYLE / ఆడవారికి మాత్రమే..!

ఆడవారికి మాత్రమే..!

అందమంటే ఆడవారు. ఆడవారంటే అందం. మరి అంతటి గొప్పదైన అందాన్ని ఆడవారు కాపాడుకోవాలంటే ఏమి ఏంఇ చేయాలో తెలుసుకుందామా..?
రోజు తాగే గ్రీన్ టీ బ్యాహ్ ను మూసి ఉంచిన కళ్ళపై ఉంచితే కంటి చుట్టూ ఉన్న నల్లమచ్చలు తగ్గుతాయి.
బాదంనూనెతో లిప్ స్టిక్ సులభంగా తొలగిపోతుంది

షాంపూ చేసే పదినిమిషాల ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మీ కురుల అందానికి గింగిరాలు తిరగాల్సిందే.
మృదువైన కాంతి వంతమైన చర్మం కోసం రోజు రెండు సార్లు చన్నీటితో ముఖం కడగాలి

రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల నీళ్ళు త్రాగాలి
ఆడవాళ్లకు చిరునవ్వుకి మించిన మేకప్ ఉండదు. అందుకే ఎప్పుడూ చిరునవ్వును తమ పెదాలపై ఉంచుకోవాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat