టీమిండియా రన్స్ మిషన్ గన్,హిట్ మ్యాన్ ప్రస్తుత ట్వంటీ20 జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకోనున్నాడు. ఈ క్రమంలో టీమిండియా హిట్ మ్యాన్ పేరుగాంచిన ఈ డేర్ అండ్ డాషింగ్ బ్యాట్స్ మెన్ ఖాతాలో ప్రస్తుతం 398 సిక్సర్లు ఉన్నాయి.
మరో రెండు సిక్సర్లను కొడితే నాలుగు వందల సిక్సర్లు కొట్టీన తొలి టీమిండియా బ్యాట్స్ మెన్ /ఆటగాడిగా రికార్డును సృష్టిస్తాడు.
అయితే ఇప్పటివరకు మొత్తం 534 సిక్సర్లతో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ అగ్రస్థానంలో ఉన్నాడు.ఆ తర్వాత స్థానంలో అఫ్రిది 476 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.