Home / INTERNATIONAL / చరిత్రలో ఈ రోజు…విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..?

చరిత్రలో ఈ రోజు…విశేషాలు ఏమిటో తెలుసుకుందాం..?

నవంబర్ 8..ఈరోజు నాడు మనం తెలుసుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి కొన్ని మనం తెలుసుకుందాం..!

*నేడే అంతర్జాతీయ రేడియాలజీ దినం

*జునాగఢ్ సంస్థానం 1947లో భారత్ లో విలీనం అయ్యింది.

*1656 లో తోకచుక్కను కనుగొన్న ఎడ్మండ్ హేలీ జననం.

*1948 లో గాంధీని హత్య చేసినట్లుగా గాడ్సే అంగీకరించాడు.

*1927 లో బీజేపీ నేత LK అద్వానీ జననం.

*1969 న కాంగ్రెస్ సీనియర్ నేత రేవంత్ రెడ్డి జననం.

*1977 లో దర్శకనిర్మాత బీఎన్ రెడ్డి మరణం.

*2013 లో హాస్య నటుడు ఎ.వి.ఎస్ మరణం

*2016 లో ఈరోజున రూ.500, రూ.1000 నోట్లను కేంద్రం రద్దు చేసింది.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat