స్టాబెర్రి తింటే రక్తప్రసరణ నియంత్రిస్తుంది
గుండెపని తీరు మెరుగుపడుతుంది
యాంటీ ఆక్సిడెంట్స్ గా పని చేస్తుంది
క్యాన్సర్ నివారణకు దివ్య ఔషధం
మాంగనీస్ ,సీ,బీ విటమిన్లు పుష్కలం
కంటి చూపు సమస్యను నివారిస్తుంది
ఎర్రరక్త కణాలను వృద్ధి చేస్తుంది
చర్మాన్ని కాంతివంతం చేస్తుంది
