టీమిండియా సారధి విరాట్ కోహ్లి గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. మరోపక్క బ్యాట్టింగ్ తో ప్రత్యర్ధులకు చమటలు పుట్టిస్తాడు. హేమాహేమీల రికార్డుల సైతం బ్రేక్ చేసి రన్ మెషిన్ అని పిలిపించుకుంటున్నాడు. అయితే ఈ రోజు కోహ్లి పుట్టినరోజు సందర్భంగా ఆయన గణాంకాలు గురించి తెలుసుకుందాం…తన ప్రారంభం మ్యాచ్ నుండి ఇప్పటివరకు చూసుకుంటే..!
*మోస్ట్ రన్స్- 21,036
*మోస్ట్ 200s-7
*మోస్ట్ 150s-14
* మోస్ట్ 100s-69
* మోస్ట్ 50s-98
* మోస్ట్ 4s-2017
* మోస్ట్ మాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డ్స్-55
* మోస్ట్ మాన్ అఫ్ ది సిరీస్ లు- 14