Home / MOVIES / సినిమాలకు మహేష్ 3నెలలు బ్రేక్.. ఎందుకంటే..?

సినిమాలకు మహేష్ 3నెలలు బ్రేక్.. ఎందుకంటే..?

వరుస విజయాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి నెలలో 12 తారీఖున విడుదల కానున్నది.

ఆ మూవీ తర్వాత మూడు నెలలు పాటు మహేష్ బాబు సినిమాలకు దూరం కానున్నాడు. ఇదే అంశం గురించి మహేష్ సతీమణి నమ్రత మాట్లాడుతూ” బ్రేక్ లేకుండా మహేష్ సినిమాలను చేస్తున్నారు.

ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చేడాది జనవరి 12న విడుదల కానున్నది. ఆ తర్వాత మూడు నెలలు పాటు మహేష్ సినిమాలకు దూరంగా ఉంటాడు. ఈ విరామంలో హాలీడేస్ ఫ్లాన్ చేయనున్నారు”అని ఆమె పేర్కొన్నది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat