నడకతో ఇటు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం జీవించడానికి అవసరమైన శక్తి ఉంటుంది. అలసిపోవడం నీరసం దరిచేరవు అంటున్నారు నిపుణులు. మరి నడిస్తే మరిన్నీ లాభాలెంటో ఒక లుక్ వేద్దాం.
కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఒత్తిడి,ఆందోలన ,డిప్రెసన్ తగ్గుతుంది
మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది
ఆల్జీమర్స్ ను అడ్డుకుంటుంది
హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి
రక్తసరఫరా మెరుగవుతుంది
మలబద్ధకాన్ని నివారిస్తుంది
కీళ్ల నొప్పులు,వెన్ను నొప్పులు తగ్గుతాయి
గుండె ఆరోగ్యంగా ఉంటుంది