మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రజలు బుద్ధి చెప్పినా ఇప్పటికీ మారలేదు. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పెట్టిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. గత అధికారం గురించి పక్కనపెడితే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు కొన్ని లక్షల కోట్లు దోచుకున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డారు. ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. కన్న కొడుకులా అందరినీ కంటికి రెప్పలా చూసుకునే జగన్ గారు చాలు.పెద్ద కొడుకునని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు దగా చేసి లక్షల కోట్లు దోచుకెళ్లాడు.ఇప్పుడు దత్త పుత్రుడినొచ్చానంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారని అన్నారు.
ప్రజలకు దత్త పుత్రులు, చుట్టపు చూపుగా వచ్చే పుత్రులు అవసరం లేదు. కన్న కొడుకులా అందరినీ కంటికి రెప్పలా చూసుకునే @ysjagan గారు చాలు.పెద్ద కొడుకునని ప్రగల్భాలు పలికిన @ncbn దగా చేసి లక్షల కోట్లు దోచుకెళ్లాడు.ఇప్పుడు దత్త పుత్రుడినొచ్చానంటే కర్రలు,చీపుర్లు తీసుకుని వెంట పడతారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 4, 2019