జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తాను అది చేస్తాను ఇది చేస్తాను అని కబుర్లు చెప్పారు కదా మరోపక్క
అంతకాదు ఇంత అన్న జనసైనికులు మీకు దమ్ముంటే దీనికి సమాధానం చెప్పండి.
*గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోయినప్పుడు ,
*దివాకర్ ట్రావెల్స్ బస్ ఆక్సిడెంట్ జరిగి 20 మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు,
*ఆక్వాఫుడ్ పార్క్ బాధితులు నష్టపోయినప్పుడు,
*అగ్రిగోల్డ్ బాధితులు నష్టపోయినప్పుడు ,
*ఇసుక లారీ గుద్ది ఏర్పేడులో దాదాపు పది మంది అమాయకుల ప్రాణాలు పోయినప్పుడు,
*కృష్ణ నదిలో పడవ తిరగబడి 15 మందికి పైన ప్రాణాలు కోల్పోయినప్పుడు,
*ప్రత్యేకహోదా కోసం మునిస్వామి అన్న ప్రాణత్యాగం చేసినప్పుడు,
*రాజధాని రైతులకి అన్యాయం జరిగినప్పుడు,
*ధర్మవరం చేనేతలు సంవత్సర కాలంలో 15 మంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు,
*అనంతపురంలో రెండు సంవత్సర కాలంలో దాదాపు 45 మంది రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు,
*విజయవాడలో జరిగిన కాల్ మణి ,సెక్స్ రాకెట్ లాంటి అన్యాయమైన కార్యక్రమాలు జరిగినప్పుడు,
*పవిత్ర కృష్ణ నది లో ఈత కి వెల్లి దాదాపుగా 10 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయినప్పుడు,
*రాజధాని ప్రాంతంలో దాదాపుగా 30 మంది త్రాగడానికి సురక్షత మంచి నీరు కరువై డైయేరియా వచ్చి మల్లి 300 మంది కి పైన జనాలు ఆసుపత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు,
*రైతన్న తన పంటకు గిట్టుబాటు ధర లేక నెత్తిన చెయ్యి పెట్టుకొని తల నేలకేసి చూసినప్పుడు,
*ఆశ వర్కర్లు తమకి జీతాలు పెంచండి మాకు అన్యాయం జరుగుతోంది అని రోడ్డు ఎక్కినప్పుడు,
*ఒక మహిళా ఎమ్.ఆర్.ఓ ని జుత్తు పట్టుకోని లాక్కొని వెళ్ళినప్పుడు,
*మన ఆంధ్ర ప్రజల కడుపు కొట్టి సంపాదించిన డబ్బుతో పక్క రాష్ట్రంలో ఎం.ఎల్.ఏ లను కొంటున్నప్పుడు,
*నిరుద్యోగులకి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వకుండా, ఉద్యోగ కల్పన లేకుండా ,కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకుండా యువతకు అన్యాయం చేసినప్పుడు,
*కాపు కులం సోదరులకు దొంగ హామీలు ఇచ్చి వాళ్ళను నట్టేట ముంచినప్పుడు,
*ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం,అదేమైనా సంజీవని నా అని ప్రత్యేకహోదాని అవహేళన చేసినప్పుడు
*కనీసం లోకజ్ఞానం తెలియని ఒక పనికిమాలిన వాడికి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్య రంగాలు ఆతని చేతిలో పెట్టి రాష్ట్రాన్ని అవినీతి వైపు నడిపిస్తున్నప్పుడు,
*ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి అమ్ముడుపోయి మంత్రి పదవులు అనుభవిస్తూ రాజ్యాంగాన్ని ఖూని చేసినప్పుడు,
*అధికార పార్టీ అవినీతి నాయకుల కోసం గుడిని ,గుడిలో లింగాన్ని సైతం మింగి వేస్థున్నప్పుడు,
*డ్వాక్రా అక్క,చెల్లెమ్మలు పొట్ట పట్టుకోని రోడ్డు మీదకి వచ్చినప్పుడు,
*క్వింటా మిర్చి 12,000 రూపాయిలు వుండాల్సిన ధరను 2000 రూపాయలకు రైతన్న అమ్ముకున్నప్పుడు,
*కల్తీ విత్తనాలు,కల్తీ సేద్యపు మందులు ,కల్తీ ఎరువులు రైతన్నలకు అమ్మినప్పుడు
*గత 10 ఏళ్లుగా ఏ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పోరాటం చెయ్యడం కాదు కదా కనీసం అయన పక్కన నుండి స్పందన కూడా లేదు.
*రాష్ట్రంలో వీళ్ల అందరి తరుపున ఒక్క నాయకుడు అయినా నుంచొని నేనున్నాను అని ధైర్యం చెప్పాడు అంటే అది కేవలం మా నాయకుడు జగన్ మాత్రమే..