జనవరి 1,2014నుండి ఒకసారి కూడా ప్రీమియం చెల్లించని తమ ఖాతాలను చందాదారులను పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది.
ప్రీమియం చెల్లించని ఐదేళ్లలోపు సాంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీలను ,మూడేళ్ల లోపు చేసుకోవచ్చని ఎల్ఐసీ సంస్థ ప్రకటించింది. ప్రీమియం క్రమంగా చెల్లించని కారణంగా ఎల్ఐసీ పాలసీ డీ యాక్టివ్ అయిన వారందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఎల్ఐసీ ఎండీ విపిన్ ఆనంద్ పిలుపునిచ్చారు.
