పాయల్ రాజ్‌పుత్…ఈమె పేరు వింటే ప్రస్తుతం కుర్రకారుకు ఎక్కడ లేనిజోష్ వస్తుంది. అంతలా తన అందచందాలతో యూత్ ని ఆకట్టుకుంది. తాను నటించిన మొదటి సినిమా ఆర్ఎక్ష్ 100 తోనే తానెంటో నిరూపించుకుంది. ఈమేలో ఉన్న స్పెషల్ ఏమిటంటే ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడుతుంది. దీనికి ముఖ్య ఉదాహరణ తాన తాజాగా నటించిన ఆర్ డీఎక్ష్ లవ్ చిత్రమే. ఈ చిత్రంలో కూడా దాదాపుగా అన్ని సన్నివేశాలు కుర్రకారును మత్తెక్కించేలా ఉంటుంది. ఈ సినిమా విషయంలో పాయల్ సెక్స్ గురించి బహిరంగంగా మొహమాటం లేకుండా మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఫొటోస్ కొన్ని బయటపడ్డాయి. ఆ పిక్స్ చూసిన వారు ఎవరైనా సరే మతిపోవల్సిందే.
