ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలన ప్రారంభంలోనే చెప్పారు ఎవరైనా తప్పు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అనేక అక్రమాలు బయట పడింది. ఏకంగా డ్రై ఫ్రూట్స్ విషయంలోనే స్నాక్స్ విషయంలోనే లక్షలకొద్దీ బిల్లులు వేశారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో కొన్ని వేల కోట్లు దోచుకున్నారు. పిల్లలకు ఇచ్చే పౌష్టికాహార సంబంధించిన అనేక విడుదల విషయంలోనూ అక్రమాలకు పాల్పడినట్టు వెలుగులోకి వచ్చింది. టీడీపీ పాలనలో అధికారులు చూపించిన చేతివాటం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఐఎఎస్ అధికారులు చేసిన మరో కుంభకోణం బయటపడింది. చంద్రబాబు హయాంలో ఐఏఎస్ అధికారులు పెట్రోల్ బిల్లులో నిమిత్తం పెట్టిన ఖర్చు అక్షరాలా అరవై ఒక్క వేల కోట్ల రూపాయలు అని తేలింది. ఇది కూడా పెండింగ్ విలువ పెట్టడంతో ప్రస్తుతం అన్ని పిల్లలపై ఎంక్వైరీ చేసిన ప్రభుత్వం ఇది ఫేక్ అని తేలింది. కాదేదీ దోపిడీకి అనర్హం అన్న విధంగా ప్రతి అంశంలోనూ దోచుకుని పాలన సాగించారు. ప్రస్తుతం ఈ వెలుగు చూస్తున్న ఉన్నతాధికారులు షాక్ అవుతున్నారు.
