బాలీవుడ్ నటి కరీనాకపూర్ పురుషుల మరియు మహిళల ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీలను శుక్రవారం నాడు మెల్బోర్న్ స్టేడియం లో ఆవిష్కరించారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కు సంభందించి మహిళల వరల్డ్ కప్ ఫిబ్రవరి 21న ప్రారంభం కాగా.. పురుషుల ప్రపంచకప్ అక్టోబర్ 19నుండి ప్రారంభంకానుంది. ఈ ముద్దుగుమ్మ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఫైనల్కు ఎంసీజి ని నింపడానికి ఆమెతో ఎవరు ఉన్నారు?” అని ట్వీట్ చేసింది.
