టాలీవుడ్ సీనియర్ దర్శకుడు ,ప్రముఖ నిర్మాత,సీనియర్ నటుడు కళా తపస్వీ కె విశ్వనాథ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ప్రశంసించారు. ఈ క్రమంలో రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకోసం అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను కళా తపస్వీ కె విశ్వనాథ్ స్వీకరించారు. ఇందులో భాగంగా ఫిల్మ్ నగర్లోని తన నివాసంలో విశ్వనాథ్ ఒక మొక్కను నాటారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంపుకై ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం బాగుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ,ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణను హరితవనంకోసం మార్చేందుకు చేస్తున్న కృషిని ఆయన మెచ్చుకున్నారు.
Take a bow Kala tapaswi Vishwanath garu! Getting appreciations from a stalwart like you means a lot for me sir. Thank you so very much for coming forward to participate in #GreenIndiaChallenge despite your old age and proved nothing is an obstacle for a good cause, kudos sir. ?.
— Santosh Kumar J (@MPsantoshtrs) November 1, 2019