బిగ్‌బాస్ నుండి 3 వారాల క్రితమే ఎలిమినేట్ అయి బయటకొచ్చిన పునర్నవబయటకొచ్చాక తెగ ఎంజాయ్ చేస్తుంది. తన సక్సెస్‌ను ఫుల్ గా సెలెబ్రెట్ చేసుకుంటోంది. తనకు ఇష్టమైన వారికి పార్టీలు ఇస్తూ.. పబ్‌లకు వెళుతూ.. ఎంజాయ్ చేస్తోంది పునర్నవి . టాలీవుడ్ లో రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ‘ఉయ్యాల జంపాల’ సినిమాలో హీరోయిన్ అవికా గోర్ స్నేహితురాలిగా నటించింది పునర్నవి. ఆ తర్వాత ‘పిట్టగోడ’ అనే సినిమాలోనూ హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక బిగ్‌బాస్ షో ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్న పునర్నవి తాజాగా సోషల్ మీడియాలో యమ యాక్టీవ్‌గా ఉంటుంది. తన అందచందాలతో అదిరిపోయే పిక్‌ను పోస్ట్ చేసింది. సిల్వర్ కలర్ అవుట్ ఫిట్‌లో ఫోటోకు పోజులిస్తూ.. మతిపోగుడుతోంది. దీంతో ఈ ఫోటోను చూసిన నెటిజన్స్.. తెగ కామెంట్స్ పెడుతున్నారు. పునర్నవి పిచ్చ హాట్ ఫిక్ షేర్ చేశావ్ సూపర్ బ్యూటీ అంటూ.. తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
