ఈ నెల నవంబర్ ఏడో తారీఖు లోపు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు కాకపోతే రాష్ట్ర పతి పాలన వచ్చే అవకాశముందని ఆ రాష్ట్ర మంత్రి ముంగన్ తివార్ స్పష్టం చేశారు. ఇటీవల విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,శివసేన ఏ పార్టీ కూడా పూర్తి మెజారిటీ తెచ్చుకోలేకపోయాయి. అయితే సీఎం పదవీ మాకిస్తే మద్ధతు ఇస్తే బీజేపీకి మద్ధతు ఇస్తామని శివసేన తేల్చి చెప్పింది. శివసేన చెప్పిన డిమాండ్ ను ఒప్పుకోకపోవడంతో కాంగ్రెస్,
ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ప్రచారం జరుగుతుంది.
