టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 ఫైనల్కు చేరుకుంది. నవంబర్ మూడో తేదీన ఫైనల్ జరుగనుంది. ప్రస్తుతం ఫైనల్లో ఎవరు విజేతగా నిలవనున్నారనే దానిపై చర్చ సాగుతోంది.మరొ కోన్ని గంటల్లో ఓటింగ్ కూడ ముగియనుంది. 100 రోజులకు పైగా జరిగిన ఈ షోలో రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా ఫైనల్స్ చేరారు. తమ ఫేవరేట్ కంటిస్టెంట్ల కోసం ప్రేక్షకులు ఓట్లు వేస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్-1లో శివ బాలాజీ, రెండో సీజన్లో కౌశల్ విజేతగా నిలిచారు. ఇక మూడో సీజన్లో ఎవరు విజేత అనే టాక్ ఎక్కువగా ప్రచారం జరుగుతున్నది. మరి బిగ్బాస్ 1 శివ బాలాజీ 2 కౌశల్..3 ఎవరు అనేది తెలియాలంటే..? ఆదివారం వరకు వేచి చూడాల్సిందే.
