సౌతాఫ్రిక టీఆర్ఎస్ ఎన్నారై అద్యక్షులు గుర్రాల నాగరాజు తెలంగాణలోని జగిత్యాల ఎమ్మేల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే నివాసములోకలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే వారిని అభినందించారు. టీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రిక శాక అస్సెంబ్లీ ఎలక్షన్స్ లో చేపట్టిన పలు ప్రచార కార్యక్రమములు ముఖ్యంగా మాకు సోషల్ మీడియా ప్రచారము ఎంతగానో ఉపయోగపడ్డాయని . అలాగే సంజయ్ ను కొనియాడుతూ టీఆరెస్ ఎన్నారై సౌతాఫ్రిక శాఖ సభ్యులందరికి కృతజ్ఞతలు తెలియజేసారు.. ఈ బేటీ సందర్బంగా సంజయ్ ను నాగరాజు ని రాబోయె పురపాలక సంఘ ఎలక్షన్స్ ప్రత్యక్ష ప్రచార కార్యక్రమములో పాల్గొని టీఆరెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషిచేయాల్సిందిగా ఎమ్మెల్యే కోరారు.
