ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత రత్న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పటేల్ జీకి యావత భారత దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని, అతని దృడనిశ్చయం ఐక్య భారతదేశాన్ని ముందుకు నడిపేలా దారితీసిందని జగన్ అన్నారు.
Hon'ble Chief Minister Sri @ysjagan pays tribute to Bharat Ratna, Sri #SardarVallabhbhaiPatel on his jayanthi. In a message, he said that India will forever remain indebted to Patel ji whose firm determination led the task of forging a united India.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) October 31, 2019