Home / LIFE STYLE / 2020లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పండగే పండగ..?

2020లో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు పండగే పండగ..?

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు వీకెండ్ వస్తే చాలు పండగే పండగ అని చెప్పాలి. ఎందుకంటే వారమంతా కష్టపడే ఆ ఉద్యోగులకు శనివారం, ఆదివారం వీకెండ్ హాలిడేస్ గా ఇస్తారు. అలాంటిది శుక్రవారం కూడా సెలవైతే అంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది చెప్పండి. వచ్చే ఏడాది అదే జరగబోతుంది. నెలలో శుక్రవారాలు కూడా సెలవలు రానున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ లిస్టులో బుదవారం, గురువారం కు సంబంధించి కూడా ఉంటాయి.

హాలిడే వీకెండ్స్, 2020 (శుక్రవారాలు)

జనవరి 15 : సంక్రాంతి (బుధ)

జనవరి 24: గణతంత్ర దినోత్సవం

 ఫిబ్రవరి 21: మహా శివరాత్రి

మార్చ్ 25: ఉగాది (బుధ)

ఏప్రిల్ 2: శ్రీరామనవమి (గురు)

 ఏప్రిల్ 10: గుడ్ ఫ్రైడే

మే 1: లేబర్ డే

మే 22: ఈద్

జూలై 31: బక్రీద్

ఆగస్టు 21: గణేష్ చతుర్ది

 అక్టోబర్ 2: గాంధీ జయంతి

అక్టోబర్ 23: దసరా

నవంబర్ 13 దీపావళి

Dec25 X’mas

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat