మాజీ కేంద్రమంత్రి చిదంబరంకు మళ్ళీ తీహార్ జైల్లుకే వెళ్తున్నాడు. ఐఎన్ఎక్స్ మీడియా, మనీ లాండరింగ్ కేసు విషయంలో ఢిల్లీ కోర్ట్ ఈ నిర్ణయం తీసుకుంది. దాంతో చిదంబరం నవంబర్ 13వ తేదీ వరకు అక్కడే ఉంటారు. ఇప్పటికే కోర్ట్ లో తాను వేసిన పిటీషన్ తిరస్కరించిన విషయం తెలిసిందే. తన కొడుకుకు లబ్ధి చేకూర్చాలని అక్రమాలకూ పాల్పడ్డారనే ఆరోపణలతో సీబీఐ వాళ్ళు అతడిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
