2014 లో నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే రాజకీయంగా వైసీపీ ని దెబ్బ కొట్టేందుకు చంద్రబాబు పెద్దఎత్తున ప్రయత్నాలు చేసాడు. వారిలో పార్టీ నాయకులు అత్యంత ముఖ్యమైనది. అయితే జగన్ చంద్రబాబు మాదిరిగా ఎమ్మెల్యేలను లాక్ ఉన్నప్పుడు సిద్ధాంతపరంగా పోరాటం చేశారు తప్ప ప్రస్తుతం చంద్రబాబు మాదిరిగా ప్రవర్తించలేదు. అయితే ఏకంగా అత్యంత బలమైన ప్రతిపక్షం గా ఉన్నప్పుడే జగన్ రాజకీయంగా మానసికంగా దెబ్బ తీయాలని 23 మంది ఎమ్మెల్యేలతో రాజ్యాంగ విరుద్ధంగా చంద్రబాబు ఫిరాయింపులు పాల్పడేలా చేశారు. ఏదో ఒకటి చేసి ప్రతిపక్షాన్ని బలహీన పరచాలని చూసారు. కానీ ప్రస్తుతం ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో తాజాగా గన్నవరం నుంచి ఎమ్మెల్యే రాజీనామా చేయడంతో ఆ సంఖ్య 22 కు పడిపోయింది. అంటే మరో ఐదుగురు ఎమ్మెల్యేలు గనక టీడీపీని వీడితే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు జగన్ ఓకే చెప్తే వైసీపీలో చేరేందుకు తమ పదవులు కూడా వదులుకుని వచ్చేందుకు పది మందికి పైగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నారు. అదే జరిగితే చంద్రబాబు కచ్చితంగా ప్రతిపక్ష హోదా కూడా కోల్పోవడం ఖాయంగా కనిపిస్తుంది.
Home / ANDHRAPRADESH / చంద్రబాబూ అప్పుడు ప్రతిపక్షం లేకుండా చెస్తానన్నావ్.. ఇప్పుడు ప్రతిపక్ష హోదానే కోల్పోయేలా ఉంది !
Tags Chandrababu jagan jumping mlas tdp ysrcp