వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు అండ్ కో పై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత ఐదేళ్లలో చంద్రబాబు హయాంలో ఎందరో పేదవాళ్ళు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారిని రాబందుల్లా పీక్కుతిన్నారు. దీనిపై ట్విట్టర్ వేదికగా “గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత రెచ్చగొట్టడమే రాబందులకు తెలిసిన విద్య. పీక్కు తినడమే వచ్చు. ప్రాణం పోయడం ఎలాగూ తెలియదు” అని అన్నారు.
గుంట నక్కులు, రాబందులు శవాల వేటకు బయల్దేరాయి. ఎక్కడ ఒక ప్రాణం పోయినా పండుగే వాటికి. చిన్న సమస్యలను పెద్దవి చేసి చూపడం. ఇబ్బందుల్లో ఉన్న వారిని మరింత రెచ్చగొట్టడమే రాబందులకు తెలిసిన విద్య. పీక్కు తినడమే వచ్చు. ప్రాణం పోయడం ఎలాగూ తెలియదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 29, 2019