Home / ANDHRAPRADESH / వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతల దాష్టీకం… బాధితులకు అండగా జోగులు!

వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతల దాష్టీకం… బాధితులకు అండగా జోగులు!

కాలం మారినా, అధికారం కోల్పోయినా టీడీపీ నేతల దౌర్జన్యాలు ఇంకా తగ్గలేదని చెప్పాలి. అధికారంలో ఉన్నంతకాలం తమదైన శైలిలో యావత్ ప్రజానికాన్ని ఇబ్బందులకు గురిచేసారు. ఇది తప్పు అని ప్రశ్నిస్తే వారికి నరకం చూపించేవారు. ఇప్పుడు ఓడిపోయినా కూడా అదే బాటలో నడుస్తున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా శ్రీహరినాయుడుపేటలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తల పై టీడీపీ నేతలు దౌర్జన్యం చేసారు. జిల్లాలో వలంటీర్లు, కార్యకర్తల పై టీడీపీ నేతల వరస దాడులు చేస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు భాదితులకు బాసటగా నిలిచారు. గూండాగిరి చేస్తే ఊరుకునేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat