రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖామంత్రి కేటీఆర్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్న కల్వకుంట్ల తారక రామారావు ఈ విధంగా స్పందించారు.. వెలుగులు పంచే పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ.. రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు అని తెలిపారు. చిన్నారులు పటాసులు పరిమితంగా కాల్చాలనీ, పండుగను హ్యాపీగా ఎంజాయ్ చేయాలని మంత్రి ఆకాంక్షించారు.
#HappyDeepavali2019
వెలుగులు పంచే పండుగను ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు pic.twitter.com/ypTTr7K3nN— KTR (@KTRTRS) October 27, 2019