Home / MOVIES / రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు వర్మ దుమ్ముదుమారం

రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు వర్మ దుమ్ముదుమారం

రాంగోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే.. తాజాగా కమ్మ రాజ్యంలో కడప రెడ్లు అంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తర్వాత తీస్తున్న సినిమా పై భారీ అంచనాలతో పాటు అనేక వివాదాలు కూడా పెరిగిపోయాయి. అంతేకాదు ఏపీ రాజకీయ స్థితిగతులపై వస్తున్న చిత్రంగా ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రం ప్రాచుర్యం అందుకుంటోంది. అయితే ఈ సినిమా గురించి రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ అప్ డేట్ ఇచ్చారు. రేపు ఉదయం 9 గంటల 36 నిమిషాలకు ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని వర్మ సోషల్ మీడియాలో లో ప్రకటించారు. దుమ్ముదుమారం చేసేస్తాం కాచుకోండి అన్నట్టుగా వర్మ పోస్టు చేశారు. అంతేకాకుండా పలువురు నేతల పేర్లలోని మొదటి అక్షరాలను పోస్టు చేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.

Disclaimer: Kamma Rajyamlo Kadapa Reddluis completely a fictional story with fictionalcharacters.Any resemblance of…

Posted by RGV on Tuesday, 24 September 2019

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat