1990-2000 మధ్య కాలంలో బాలీవుడ్లో పాపులర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న స్టార్ కరిష్మా కపూర్. ఈ స్టార్ హీరోయిన్ వరసగా సినిమాలు చేసి మెప్పించింది. ఎన్నో సినిమాల్లో ఆమె తన నటనతో ఆకట్టుకుంది. సినిమాల్లో మంచి స్టేజిలో ఉండగానే పెళ్లి చేసుకొని నటనకు దూరం అయ్యింది. నటనకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఈ స్టార్ హీరోయిన్ అభిమానులకు దగ్గరగానే ఉన్నది. తాజాగా మరో హాట్ సెన్సేషనల్ ఫోటో షేర్ చేసింది కరిష్మా. నీళ్లలో ఉండి బికినీ వేసుకుని హాట్ హాట్‌గా ఫోజులు ఇచ్చింది కరిష్మా. ఈ ఫోటోను అలా పోస్ట్ చేసిందో లేదో.. లక్షల్లో లైకులు.. వేలల్లో కమెంట్స్ వచ్చేసాయి. ఆమెకు నిజంగానే 40 ఏళ్లంటే ఎవ్వరూ నమ్మట్లేదు కూడా అంతలా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
