ఏపీ అధికార వైసీపీ పార్టీ సీనియర్ నేత ,మాజీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన రాజకీయ భవిష్యత్ గురించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు అని సమాచారం . ఇందులో భాగంగా తన నియోజకవర్గమైన పర్చూరు కు చెందిన పార్టీ నేతలతో ,కార్యకర్తలతో ,అభిమానులతో ఆయన సమావేశమయ్యారు . ఈ భేటీ అనంతరం ఆయన మీడియా సమావేశం నిర్వహించనున్నారు .
Tags apcm apcmo chandhrababu daggubati venkateshwarlu slider ys jaganmohan reddy ysrcp