తెలంగాణ రాష్ట్ర హోం శాఖలో రెండు కీలక పదవుల్లో మార్పులు జరిగాయి. అందులో భాగంగా రాష్ట్ర హోం శాఖ కార్యదర్శిగా రవిగుప్తాను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత జైళ్ల శాఖ డీజీ సందీప్ శాండిల్య బదిలీ అయ్యారు.
ఆయన స్థానంలో రాజీవ్ త్రివేది ను నియమించింది. అయితే ప్రస్తుతం రవి గుప్తా తెలంగాణ అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్(టెక్నాలజీ)గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.