సూపర్ స్టార్ ,హీరో రజనీ కాంత్ తన అభిమానికి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సూపర్ స్టార్ రజనీ కాంత్ హిమాలయాలకు వెళ్ళిన విషయం మనందరికీ తెల్సిందే. ఈ క్రమంలో నిన్న శనివారం అర్ధరాత్రి చెన్నై విమానశ్రయానికి తిరిగి చేరుకోవడంతో అభిమానులు ఒక్కసారిగా రజనీని చుట్టుముట్టారు.
దీంతో ఒక అభిమాని ఇంటిదాకా రజనీని ఫాలో అయ్యారు. దిన్ని గమనించిన రజనీ అతన్ని ఇంటిలోపలకు పిలిపించాడు. ఈ సమయంలో ఇలా బైక్ పై ఫాలో అవ్వడం సరైంది కాదని చెప్పారు అని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. #welcomebackThalaiva అని యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ట్రెండింగ్లో ఉంది.