ఏపీ అధికార వైసీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ముప్పై మందిని ఆ పార్టీ అధికారక ప్రతినిధులుగా నియమించారు. ఈ విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత,ఎంపీ ,పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ విజయసాయిరెడ్డి ఈ ప్రకటన చేశారు. పార్టీకి సంబంధించి ఆయా అంశాలపై వీరు స్పందిస్తారు. ఈ జాబితాలో 20 మంది ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఉన్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
20. భూమన కరుణాకర్ రెడ్డి
22. బత్తుల బ్రహ్మానందరెడ్డి
25. అంకంరెడ్డి నారాయణ మూర్తి
Post Views: 306