దేశ వ్యాప్తంగా మరోసారి బ్యాంకులు బంద్ కు మొత్తం బ్యాంకులకు చెందిన ఉద్యోగులు.. సిబ్బంది పిలుపునిచ్చాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న బ్యాంకుల విలీనం ఆపాలని ,ఉద్యోగులకు భద్రత తదితర అంశాలను నెరవేర్చాలని ఈ నెల 22న సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వ రంగ బ్యాంకుల యూనియన్లు తెలిపాయి.
దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఏడున కొన్ని బ్యాంకుల సేవలు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ఎఫెక్టు తక్కువ స్థాయిలో ఉంటుంది ఎస్బీఐ ప్రకటించింది. సమ్మె రోజున తమ శాఖలు సజావుగా పనిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాము. అయితే సమ్మె ప్రభావం బ్యాచ్ ల మీద ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా,సిండికేట్ బ్యాంకులు తెలిపాయి.