Home / SLIDER / హుజూర్ నగర్ ప్రచారం బంద్

హుజూర్ నగర్ ప్రచారం బంద్

తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నది. ఇందులో భాగంగా పలు పార్టీలకు చెందిన నేతలు ప్రచారం పర్వంలో రాకెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నారు.

అయితే ఈ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు.

వీరితో పాటుగా మొత్తం ఇరవై ఆరు మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనున్నది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల ఇరవై నాలుగో తారీఖున వెల్లడి కానున్నాయి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat