దీపావళికి ముందు చవితి నాడు నార్త్ మహిళలు ఎక్కువగా జరుపుకుంటారు. ఆ తరువాత ఉపవాసం ఉంటే భర్తకు మంచి జరుగుతుందని విశ్వసిస్తారు. ఆ రోజు భర్త పేరు మీద ఉపవాసం చేసి… జల్లెడలో తమ ముఖం చూసుకుని, భర్త ముఖం చూస్తే భర్తకు మంచి జరుగుతుందని నమ్ముతారు. ఈ పండుగని నిన్న సినీ తారలు ఘనంగా జరుపుకున్నారు.