ఉమ్మడి కరీంనగర్ జిల్లా హరీష్ ప్రణాళికపై మంత్రులు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు..
ఈ సమావేశానికి కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్. సివిల్ సప్లై కమిషనర్ అకున్ సబర్వాల్. జిల్లా అధికారులు హాజరయ్యారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దాన్యం సేకరణ చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. తెలంగాణలో పండిన ప్రతి పంట కొనుగోలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి దిగుబడి అవుతుందనే అంచనాలు ఉన్నాయి చెక్ పోస్టులు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వరి పంట పై దృష్టి పెట్టాలని. మంత్రి గంగుల కమలాకర్ నాణ్యతను బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రవాణా లో ఇబ్బందులు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
గోదాంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని త్వరగా తరలించాలి. దాన్యం కొనుగోలు కేంద్రంలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఎక్కువ ధాన్యం వస్తున్న గ్రామాలలో అవసరమైతే రెండు సెంటర్లో ఏర్పాటు చేయాలి. రైతులు ఒకేసారి మార్కెట్ కు. రాకుండా దఫాల వారీగా వచ్చేలా ఏర్పాటు చేయాలి వచ్చేలా ఏర్పాటు చేయాలి అని సూచించారు.
Tags etela rajender gangula kamalakar jobs Karimnagar kcr koppula eshwar ktr slider telangana cmo telanganacm trs governament