టాలీవుడ్ టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. టాలీవుడ్ లో అందరితో ఈ ముదుగుమ్మ నటించింది. సీనియర్ హీరో నాగార్జున సరసన కూడా నటించింది. అయితే ఇటీవలే తన కోరిక ఒకటి బయటపెట్టింది. అదేమిటంటే తాను విజయదేవరకొండ తో ఒక సినిమా సినిమా చెయ్యాలనే కోరిక. అర్జున్ రెడ్డి సినిమా తరువాత తనకి ఫిదా అయ్యిపోయయని చెప్పుకొచ్చిన. ఇక విజయ్ విషయానికి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఛాన్స్ వస్తే చాలు అల్లుకుపోతాడు. ఇది పక్కన పెడితే ఈ ముద్దుగుమ్మ మంచు లక్ష్మి ప్రోగ్రామ్ లో తన ఇప్పుడు సోలో గా ఉన్నాను, సరైనవాడు తగిలితే రిలేషన్ చేస్తానని చెప్పింది. అయితే అటు విజయ్, ఇటు సోలో.. ఈ మాటలు వింటుంటే ఎవరికైనా ఇట్టే అర్ధమయిపోతుంది రకుల్ ఇదంతా ఎవరికోసం చేస్తుంది అనేది. మరి ఈ ముద్దుగుమ్మ దీనిపై క్లారిటీ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
