గత ఐదేళ్ళు మూగబోయిన జీవితాలు ఇప్పుడిప్పుడే ప్రశాంతత వాతవరనంలోకి వస్తున్నాయి. గడిచిన ఐదేళ్లలో ప్రజలను మూగజీవులుగా చేసారు చంద్రబాబు. తప్పుడు హామీలు ఇచ్చి , ప్రజలకు ఆశ కల్పించి చివరికి గెలిచాక వారిని గాలికి వదిలేసాడు. మల్లా ఎన్నికలు దగ్గరపడే సమయానికి ప్రజలు నావాళ్ళు మీకు నీనున్నాను అంటూ ఓట్ల కోసం డబ్బులు కర్చుపెట్టాడు. అంతకముందు రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్పిన బాబు మల్లా ఎన్నికల సమయానికి డబ్బులు ఎక్కడినుండి వచ్చాయని ప్రజలు ప్రశ్నించలేరు అని చంద్రబాబు అనుకున్నాడు. కాని మొదటికే మోసం వచ్చింది. చంద్రబాబుకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్న ప్రజలు జగన్ ను భారీ మెజారిటీతో గెలిపించారు.
అయితే జగన్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో తానిచ్చిన హామీలను ఒక్కొకటిగా అమలు చేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ఇంత చేస్తే మున్ముందు ఇంకెంత చేస్తాడో ఆలోచించండి. జగన్ ప్రజలకు ఇంత చేస్తుంటే చంద్రబాబు మాత్రం విషం కక్కుతున్నాడు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి బాబు పై విరుచుకుపడ్డాడు.”గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంపాదించుకున్న ఉత్సాహంలో ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు. వైఎస్ రైతు భరోసాలో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం ఉంది. చంద్రబాబు మాత్రం ఈయనేమో పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్ అని ఏడుపు రాగాలు తీస్తుంటే క్షేత్ర స్థాయిలో తుపుక్కుమని ఊస్తున్నారని చెప్పుకొచ్చారు.
గ్రామ సచివాలయ ఉద్యోగాలు సంపాదించుకున్న ఉత్సాహంలో ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు. వైఎస్ రైతు భరోసాలో లబ్ధిదారుల జాబితా వెలువడి గ్రామాల్లో పండగ వాతావరణం ఉంది. ఈయనేమో పులివెందుల పంచాయతీ, జె-ట్యాక్స్ అని ఏడుపు రాగాలు తీస్తుంటే క్షేత్ర స్థాయిలో తుపుక్కుమని ఊస్తున్నారు. @ncbn
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 16, 2019