సిద్దిపేట జిల్లా కేంద్రంలో పొన్నాల పరిధిలో నిర్మించిన టి ఆర్ ఎస్ పార్టీ తెలంగాణ భవన్ ( పార్టి జిల్లా కార్యాలయ )ను సందర్శించిన మంత్రి హరీష్ రావు గారు క్షేత్ర స్థాయి లో పరిశీలించారు…
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ ఆఫీస్ లు జిల్లా కేంద్రాల్లో నిర్మిస్తున్నామని.. ఇప్పటివరకు నిర్మాణం పూర్తి అయిన కార్యాలయాల్లో రాష్ట్రంలోనే సిద్దిపేట పార్టీ కార్యాలయం అగ్రస్థానంలో ఉందని చెప్పారు. పార్టీ అధినేత , సీఎం కేసీఆర్ ఆదేశాలకు వారు చెప్పిన సమయానికి 3నెలలో పనులు చేపట్టామని ప్రారంబానికి సిద్ధం అయిందన్నారు.
. త్వరలోనే సీఎం కేసీఆర్ గారిచే ప్రారంభించుకుంటామని చెప్పారు.. సీఎం జిల్లా లో పార్టీ ఆఫీస్ అద్బుతంగా నిర్మించామని , రాష్ట్రంలో మన పార్టీ కార్యాలయం మోడల్ గా నిలవనుంది అన్నారు..
షేడ్ నిర్మాణ పనులు , ప్రహరి గోడ నిర్మాణ పనులు పూర్తి ,.భవనం చుట్టూ మొక్కలు నాటాడం తో పచ్చదనంగా , విశాలంగా ఉందని .. ఈ సందర్భంగా నిర్మాణం చెపట్టడం లో పని చెసిన నిర్వహకులను అభినందించారు… తుది మెరుగులు పూర్తి చేయాలని అదేవిధంగా పలు సూచనలు చేశారు..
Post Views: 252