ఓ బేబీ సినిమాతో తాను లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయగలనని నిరూపించుకున్నారు సమంత. ఓ బేబీ అనే కొరియన్ సినిమాను రీమేక్ చేయడం ద్వారా ఆమెకు తెలుగులో విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ఇదే క్రమంలో నయనతార కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయాలని నిర్ణయం తీసుకుంది. సమంత స్పూర్తితో ఈ డెసిషన్ తీసుకుందట. ఈ కొరియన్ సినిమాలో నయన్ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది. మొత్తంమీద మన తెలుగు నటి తమిళ అగ్ర స్ఫూర్తిగా నిలవడం సంతోషదాయకం.
