టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ ఒక సంచలనం అని చెప్పాలి. ఎందుకంటే తన అద్భుతమైన ఆటతో మరియు కెప్టెన్ గా జట్టుకు ఎన్నో విజయాలను అందించింది. అంతేకాకుండా 20ఏళ్ళు తన జీవితాన్ని క్రికెట్ కే అంకితం చేసింది. ఇప్పుడు మరో అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. అదేమిటంటే అంతర్జాతీయ వన్డేల్లో కెప్టెన్ గా 100 మ్యాచ్ లు గెలిపించిన రెండో ప్లేయర్ మిథాలీనే. మొదటి స్థానం లో ఎడ్వర్డ్స్ ఉంది.
