కామాతురాణాం నభయం నలజ్జ అని పెద్దలు ఊరికే అనలేదు. రోజు రోజుకు మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. పెళ్లే భర్త ఉన్న శారీరక కోర్కెలను తీర్చుకోవడానికి మరిదితోనే అక్రమ సంబంధం పెట్టుకొని వదిన అనే మాటకు మచ్చ తేచ్చింది ఓ మహిళ. కొడుకుతో సమానమైన సొంత మరిదితోనే ఓ వివాహిత అక్రమ సంబంధం పెట్టుకుని.. తన భర్తకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. భర్త కళ్లుగప్పి మరిదితో రాసలీలలు కొనసాగిస్తున్నఈ దారుణ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్తే
కాన్పూర్ జిల్లాలోని నారోరా గ్రామానికి చెందిన రాజేశ్‌కు కొన్నాళ్ల క్రితం పూనమ్ అనే యువతిలో పెళ్లయింది. ప్రస్తుతం అతడు భార్యతో కలిసి కాన్పూర్‌లో ఉంటున్నాడు. రాజేశ్ తమ్ముడు కుమార్ చదువు నిమిత్తం కొద్ది నెలల నుంచి అన్న ఇంట్లో ఉంటున్నాడు. కుమార్ వదినతోనూ చనువుగా ఉండేవాడు. దీంతో పూనమ్ అతడిపై మనసు పారేసుకుంది. మరిదితో పాడుపని చేయలనే బుద్ది కలిగింది. అలా భర్త ఆఫీసుకు వెళ్లిన సమయంలో కుమార్ కు అర్ధనగ్నంగా కనిపించేది. దీంతో కుమార్ ఆమె వలలో పడిపోయాడు. రాజేశ్ రోజూ ఆఫీసుకు వెళ్లగానే కుమార్, పూనం రాసలీలలు కొనసాగించేవారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి భర్త గాఢనిద్రలో ఉండటం చూసి పూనం మరిది రూమ్‌కి వెళ్లింది. తన కోరిక తీర్చాలని కోరడంతో అతడూ కాదనకు శృంగారంలో పాల్గొన్నాడు. అదే సమయంలో మెలకువ వచ్చిన రాజేశ్ పక్కన భార్య లేకపోవడంతో కంగారు పడ్డాడు. తన తమ్ముడి రూమ్‌లో నుంచి ఏవో మాటలు వినిపిస్తుండటంతో అనుమానంతో కిటికీలో నుంచి చూశాడు. తన భార్య, తమ్ముడు కలిసి శృంగారంలో రెచ్చిపోతున్న తతంగాన్నిచూసి షాకయ్యాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్లని పిలిచి తలుపు పగులగొట్టి ఇద్దరిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు.తమ్ముడు మీ వదినతో ఎలా శృంగారం చేయాలన్పించింది రా అంటూ చెంపలు వాయించి పోలీసులకు పట్టించాడు.
