Home / SPORTS / మైదానంలో అద్భుతాన్ని ప్రదర్శించాడు…వారెవ్వా అనిపించాడు !

మైదానంలో అద్భుతాన్ని ప్రదర్శించాడు…వారెవ్వా అనిపించాడు !

పూణే వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం ద్వారా సిరీస్ గెలవడమే కాకుండా ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది టీమిండియా.టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత కీపర్ సాహా ఒక అద్భుతమైన ప్రదర్శన చేసాడు. ఎదేమిటంటే డుప్లేసిస్ క్యాచ్ నే. అతడు ఇచ్చిన క్యాచ్ ను ఎగిరెగిరి భలేగా పట్టాడు. ఈ క్యాచ్ కు డుప్లేసిస్ సైతం ఆశ్చర్యపోయాడు. ఈ మ్యాచ్ లో ఆ క్యాచ్ కీలకమనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat